గ్రేట్ ఇండియన్ కాంగ్రెస్ తమాషా మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ వ్యవహారాలను చూస్తుంటే..ఒక్కోసారి చాలా గందరగోళంగా… తిక్కతిక్కగా…జనాలను…వెర్రి
వెంగలప్పలను చేసేలా ఉంటాయి. జగన్ లక్ష్య దీక్ష చూస్తే నాకదే అనిపించింది.