ఇంట్లో ఓ కంప్యూటర్…దానికో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షనూ…క్లిక్ చేస్తే చాలు వాయువేగంతో దూసుకువచ్చే సమాచారం…అన్నీ కంటి ముందే ఇంటిలోనే… అన్నీ అందుబాటులోనే ఉన్నా ( నిత్యవసరాలు కాదు కాబట్టి అందుబాటులేనే ఉంటాయి ) నేనెప్పుడూ ఈ బ్లాగుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. View full article »
Category: అనామిక
మెదడు ఆలోచించడం మానేసింది. అక్షరాలు బయటకు రానంటున్నాయి. మనసు వికృతంగా తయారైంది. మనుషులు మనుషులను చంపుతున్నారు. దండకారణ్యం నెత్తురోడుతోంది. అడవి తల్లి సాక్షిగా హింస రాజ్యమేలుతోంది. ఢిల్లీ పెద్దల మెదడుల్లో పుట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ చత్తీస్ గఢ్ అడవుల్లో వికటట్టహాసం చేస్తోంది. View full article »
నమ్మకాలు…ఆచారాలు..వ్యవహారాలు…సంప్రదాయాలు…ఏవైనా సరే…మనిషి జీవితాన్ని పురోగమనం వైపునకు తీసుకువెళితే బాగుంటుంది. కానీ అవే నమ్మకాలు…సంప్రదాయాలు…మనిషిని తిరోగమనం వైపు అనాగరికం వైపునకు నడిపిస్తే..వాటిని నమ్మడం శుద్ధ దండగ. భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో ఆనేక ఆచారవ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి చాటునే నిత్యం మూఢనమ్మకాలు కూడా నెలవేసుకుంటాయి. View full article »
