దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ జర్నలిస్ట్…తనపై వచ్చిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతూవాటిపై వివరణ ఇచ్చుకునేందుకు తాను పనిచేస్తున్న టెలివిజన్ ఛానల్‌లోనే చర్చా కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి….దేశ చరిత్రలో బహుశా ఇప్పటి వరకూ ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు. కానీధైర్యసాహసాలతో కూడిన రిపోర్టింగ్‌కు పెట్టిందిపేరైన బర్ఖాదత్‌కు ఆ పరిస్థితే వచ్చింది. View full article »
Category: మీడియా ముచ్చట్లు
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు ముఖ్యంగా న్యూస్ ఛానళ్లకు ఈ మధ్య రెండు భయంకరమైన రోగాలు సోకాయి. ఒకటి ఎక్స్‌క్లూజివ్ రోగం…రెండోది మా ఎఫెక్టే అని చెప్పుకోవడం…
ఈ రెండు రోగాలు ఎలా అవుతాయని డౌట్ వచ్చినా ఖచ్చితంగా ఈ రెండూ రోగాలే అవుతాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ…ఈ రెండు రోగాలను చాలా క్లోజ్‌గా పరిశీలిస్తూ నేను
ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను కాబట్టి… View full article »
ఎక్స్ క్లూజివ్…ఎక్స్ క్లూజివ్..ఎక్స క్లూజివ్..తెలుగు న్యూస్ ఛానల్స్ ను ఫాలో అయ్యే వారికి ఈ మధ్య
ఈ పదం ఎక్కువగా స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటుంది. తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఇప్పుడు పోటీ అంతా
ఎక్స క్లూజివ్ గా నడుస్తోంది. View full article »
