తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియాకు ముఖ్యంగా న్యూస్‌ ఛానళ్లకు ఈ మధ్య రెండు భయంకరమైన రోగాలు సోకాయి. ఒకటి ఎక్స్‌క్లూజివ్ రోగం…రెండోది మా ఎఫెక్టే అని చెప్పుకోవడం…

ఈ రెండు రోగాలు ఎలా అవుతాయని డౌట్‌ వచ్చినా ఖచ్చితంగా ఈ రెండూ రోగాలే అవుతాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ…ఈ రెండు రోగాలను చాలా క్లోజ్‌గా పరిశీలిస్తూ నేను

ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను కాబట్టి… Continue reading

Advertisements