దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ జర్నలిస్ట్‌…తనపై వచ్చిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతూవాటిపై వివరణ ఇచ్చుకునేందుకు తాను పనిచేస్తున్న టెలివిజన్‌ ఛానల్‌లోనే చర్చా కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి….దేశ చరిత్రలో బహుశా ఇప్పటి వరకూ ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు. కానీధైర్యసాహసాలతో కూడిన రిపోర్టింగ్‌కు పెట్టిందిపేరైన బర్ఖాదత్‌కు ఆ పరిస్థితే వచ్చింది. Continue reading

Advertisements